న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’. యంగ్ డెబ్యూ డైరెక్టర్ శౌరవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దసరా లాంటి మాస్ సినిమా తర్వాత ప్యూర్ ఫ్యామిలీ లవ్ ఎమోషన్స్ తో సినిమా చేస్తున్నాడు అంటేనే నాని ‘హాయ్ నాన్న’ కథని ఎంత నమ్మాడో అర్ధమవుతుంది. ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. జెర్సీ, నిన్ను…