Mahesh Babu To Attend Anant Ambani and Radhika Merchant Marriage: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి ఓ రేంజ్లో జరుగుతోంది. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చెంట్ల వివాహం నేడు కన్నుల పండగగా జరగనుంది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ ఈ వేడుకకు వేదిక. అనంత్-రాధ