బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్లలో హ్యుమా ఖురేషి ఒకరు. ఆమె క్యారెక్టరైజేషన్, ఎంచుకునే రోల్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. గ్యాంగ్స్ ఆఫ్ వసిపూర్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన బ్యూటీ.. హ్యాట్రిక్ హిట్టు కొట్టి.. తక్కువ టైంలోనే క్రేజీ బ్యూటీగా మారిపోయింది బద్లాపూర్, జాలీ ఎల్ఎల్బీ2, మోనికా ఓ మై డార్లింగ్ చిత్రాలతో స్టార్ ఇమేజ్ దక్కించుకుంది. కానీ హ్యూమాకు క్రేజ్ తెచ్చిపెట్టింది మాత్రం మహారాణి వెబ్ సిరీస్. ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇప్పటి వరకు ఈ…