తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు ఆయన పేరు పరిచయమే.. ‘మాస్టర్’ ‘ఉప్పెన’ ‘విక్రమ్’ వంటి సినిమాలతో విజయ్ సేతుపతికు తెలుగులో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.. తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. రీసెంట్ గా మహారాజ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. తాజాగా ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ వచ్చేసాయి.. ఈ…
ప్రముఖ తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి అందరికీ తెలుసు.. విలక్షణ నటుడుగా ఎన్నో హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం మహారాజా.. ఈ సినిమాకు మొదటి నుంచి భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.. తన కెరియర్ లోనే 50వ సినిమాగా రూపొందిన ఈ సినిమాకి నితిలాన్ దర్శకత్వం వహించారు. తమిళ్, తెలుగు భాషల్లో జూన్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా…
తమిళ స్టార్ హీరో మక్కర్ సెల్వన్ విజయ్ సేతుపతి ‘మహారాజా’ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఎక్సయిటింగ్ యాక్షన్ తరహాలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండడంతో “మహారాజ” పై అంచనాలు భారీగా పెరిగాయి. విజయ్ సేతుపతి హీరోగా ఇది 50వ సినిమా. చాలా సినిమాల్లో విజయ్ సహాయ పాత్రలు పోషించాడు. ప్రస్తుతం ‘మహారాజా’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల ఓటీటీ డీల్ కుదిరింది. CM Revanth…