Home
Mahabubabad News
Mahabubabad News News
-
OTR: మహబూబాబాద్ కాంగ్రెస్‌లో ముసలం.. ఎమ్మెల్యే మురళీ నాయక్‌పై సొంత పార్టీ నేతల గుర్రు!
అక్కడ హస్తం పార్టీలో మంటలు అంటుకుంటున్నాయా? ఎమ్మెల్యే వైఖరి ఏకంగా చీలికలకు కారణం అవుతోందా? గత ఎన్నికల్లో తాము దగ్గరుండి గెలిపించిన నాయకుడి మీదే… ఇప్పుడు ద్వితీయ శ్రేణి తీవ్రంగా రగిలిపోతోందా? ఎవరా శాసనసభ్యుడు? సొంతోళ్ళే రివర్స్ అయ్యేందుకు దారితీసిన పరిస్థితులేంటి? మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్‌తో పాటు ఆయన భార్య, డీసీసీ అధ్యక్షురాలు భూక్యా ఉమ వ్యవహార శైలిపై కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి తీవ్రంగా రగిలిపోతోందట. నియోజకవర్గ ముఖ్య నాయకులను ఎవర్నీ పట్టించుకోకుండా భార్యాభర్తలిద్దరూ సర్వం… -
Mahabubabad: 30 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి
చేతికి వచ్చిన పంట కళ్లముందే బూడిద కావడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఒక ఘోర అగ్నిప్రమాదంలో సుమారు 30 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన ఈ ప్రమాదం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలోని బయ్యారం మండలం కొత్తగూడెం గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పొలాల మీదుగా వెళ్తున్న విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు రేగాయి. ఎండతీవ్రతకు తోడు గాలి ఉధృతి తోడవడంతో… -
Mahabubabad: తాటి చెట్టుపై గీతా కార్మికుడి నరకయాతన.. 3 గంటలు గాలిలో వేలాడిన వెంకన్న..
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు గ్రామంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. గీతా వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సిలువేరు వెంకన్న అనే గీతా కార్మికుడు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. -
Mahabubabad: ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. బతికున్న మనిషిని రాత్రంతా మార్చురీలో ఉంచి..
Mahabubabad: మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బతికే ఉన్న వ్యక్తిని మార్చురీలో భద్రపరిచింది వైద్య సిబ్బంది. సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని శవమని భావించి రాత్రంతా మార్చురీలో ఉంచి తాళం వేశారు. ఉదయం మార్చురీ శుభ్రం చేస్తున్న స్వీపర్ గమనించి సూపర్వైజర్ రాజుకు సమాచారం ఇచ్చాడు. ఆయన వెంటనే ఔట్‌పోస్ట్ పోలీసులకు తెలియజేయగా, టౌన్ ఎస్సై వచ్చి ఆ వ్యక్తిని మార్చురీ నుంచి బయటకు తీసి ఆసుపత్రిలో… -
Mahabubabad: హమాలీలపై సీఐ బూతు పురాణం.. ఓ పోలీస్ సార్ గిట్లనే మాట్లాడతారా..?
Tension in Mahabubabad After CI Misbehaves With Hamalis -
Mahabubabad : మహబూబాబాద్‌లో కారులో మృతదేహం కలకలం.. హత్యా? ఆత్మహత్యా?
-
Fire : సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం.. కారులో మంటలు
Fire : మహబూబాబాద్ జిల్లా సొమ్లా తండాలో మంగళవారం ఉదయం ఒక దుర్ఘటన భయాందోళన కలిగించింది. ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ప్రయాణిస్తున్న ఇన్నోవా క్రిస్టా వాహనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హేలీప్యాడ్ సమీపంలో ఈ ఘటన సంభవించింది. వాహనం నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో వెంటనే డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదు. వాహనం పూర్తిగా దగ్ధం కాకముందే… -
Brutal Incidnet : చిన్నారిపై అంగన్వాడీ ఆయా కర్కశత్వం… కత్తిని వేడి చేసి వాతలు పెట్టిన వైనం
Brutal Incidnet : పిల్లలు అంటేనే అల్లరి చేయడం వారి నైజం.. ఇంట్లో అయినా.. బడిలో అయినా చిన్న పిల్లలు అల్లరి చేస్తుంటే పెద్దవారు వారించడం కూడా కామనే.. అయితే.. వారించడం పక్కన పెట్టి ఏకంగా ఓ అంగన్వాడీ ఆయా చిన్నారిపై కర్కశత్వంపై ప్రవర్తించిన తీరు అందరినీ అశ్చర్యానికి గురిచేయడమే కాకుండా.. ఒక్కింత కోపాన్ని కూడా తెప్పిస్తోంది. వివరాల్లోకి వెళితే… మహబూబాబాద్ జిల్లా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారి అల్లరి చేస్తున్నాడని కత్తిని వేడి చేసి వాతలు పెట్టింది…
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!