తనీష్ హీరోగా జానీ రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘మహా ప్రస్థానం’. ఓంకారేశ్వర క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ముస్కాన్ సేథీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలను ‘వరుడు’ ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర తదితరులు పోషించారు. ఆగస్టులో ఈ మ