Maduro Videos: వెనిజువెలా అధ్యక్షుడు నికోలాస్ మడురోను అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ) కార్యాలయంలోకి తీసుకెళ్తున్న కొత్త వీడియో బయటకు వచ్చింది. న్యూయార్క్‌లోని డీఈఏ ప్రధాన కార్యాలయంలో శనివారం ఈ వీడియో రికార్డ్ అయ్యింది. అమెరికా ప్రత్యేక దళాలు కారకాస్‌లో చేసిన మెరుపు దాడిలో మడురోను, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కారకాస్‌లోని అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్ టియూనా సైనిక స్థావరంలో ఉన్న నివాసంలో ఇద్దరూ నిద్రలో ఉండగా…