MacBook Pro 2026 Launch: ఆపిల్ తన సరికొత్త మ్యాక్‌బుక్ ప్రో (MacBook Pro) మోడళ్లను భారతదేశంలో లాంచ్ చేసింది. 2026 అప్డేట్ లో భాగంగా.. కంపెనీ 14, 16 అంగుళాల వేరియంట్స్ లో M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌లను పరిచయం చేసింది. ఈ కొత్త మ్యాక్‌బుక్ ప్రో మోడళ్లు M5 ప్రో (M5 Pro) మరియు M5 మ్యాక్స్ (M5 Max) చిప్ లతో పనిచేస్తాయి. వీటివల్ల ఇవి ముందటి మోడళ్ల కంటే అత్యంత…