FlipKart: ప్రస్తుతం అంతా ఆన్ లైన్ ప్రపంచం అయిపోయింది. వర్క్ లో ఒత్తిడి పెరిగి టైమ్ లేకపోవడంతో అందరూ ఆన్ లైన్ షాపింగ్ ల పైనే ఆసక్తి చూపుతున్నారు. రకరకాల ఈ కామర్స్ సైట్ లు అందుబాటులోకి రావడం కూడా ఆన్ లైన్ షాపింగ్ వినియోగం పెరగడానికి కారణమవుతుంది. బయట షాపుల్లో దొరకని చాలా వస్తువులు కూడా ఆన్ లైన్ లో తక్కువ �