Home
Maa New President
Maa New President News
-
మా అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా ప్రకాష్ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించారు. డ్రామాలు, విమర్శలు, ఆరోపణల మధ్య మంచు విష్ణు ప్యానెల్ మెజారిటీ సాధించింది. ఈ రోజు మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పదవిని చేపట్టారు. నరేష్ నుంచి బాధ్యలను తీసుకున్న మంచు విష్ణు ఇకపై ‘మా’ అధ్యక్షుడుగా కొనసాగుతారు. పెండింగ్ పెన్షన్స్ ఫైల్ పైన మంచు విష్ణు అధ్యక్షుడిగా తొలి సంతకం చేశారు. వైస్ ప్రెసిడెంట్ గా మాదాల రవి, కార్యదర్శిగా… -
చెప్పకూడదు కానీ చెప్తున్నా…. చిరు, చరణ్ సపోర్ట్ పై మంచు విష్ణు
‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచిన తరువాత మంచు విష్ణు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చెప్పకూడదు కానీ చెప్పేస్తున్నా అంటూ చిరంజీవి, చరణ్ సపోర్ట్ ప్రకాష్ రాజ్ కే అని కామెంట్స్ చేశారు.ఆయన మాట్లాడుతూ “చెప్పకూడదేమో కానీ ఇప్పుడు అంతా అయిపొయింది కాబట్టి చెప్తున్నా. మా నాన్నగారిని రిక్వెస్ట్ చేసింది, నన్ను సైడ్ అవ్వమని చెప్పింది చిరంజీవి అంకుల్. కుదరని నేపథ్యంలో ఎలక్షన్స్ వచ్చాయి. నాన్న గారు లేదు ఎందుకులే ఎలేచ్షన్స్… -
ప్రెసిడెంట్ గా యాక్సెప్ట్ చేయను… నాగబాబుపై మంచు విష్ణు కామెంట్స్
‘మా’ ఎన్నికలు పూర్తయ్యాయి. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ ఎలక్షన్స్ లో మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. తాజాగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ తనకు సపోర్ట్ చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘మా’ ప్యానల్ లో కొంతమంది గెలవనందుకు కాస్త నిరాశగానే ఉంది. అయితే అవతలి ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులు కూడా ‘మా’ కుటుంబ సభ్యులే. అందరం కలిసే పని చేస్తాము అన్నారు. Read Also : చిరంజీవి, మోహన్ బాబు… -
ప్రకాష్ రాజ్ రాజీనామాపై మంచు విష్ణు రియాక్షన్
నిన్న ఉత్కంఠభరితంగా సాగిన ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలుపొందారు. విష్ణుకి వ్యక్తిరేకంగా పోటీ చేసి ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ ‘మా’ సభ్యులు ప్రాంతీయత కారణంగా తెలుగు వాళ్లే అధ్యక్షుడు అవ్వాలని నిర్ణయించారని, వాళ్ల నిర్ణయాన్ని గౌరవిస్తానని, కానీ తనకు ఆత్మ గౌరవం ఉందని, ఇకపై మా అసోసియేషన్ లో మెంబర్ గా ఉండబోనని, ఇది నొప్పితో తీసుకున్న నిర్ణయం కాదని వెల్లడించారు. తన నిర్ణయానికి… -
పవన్ మద్దతు ఇచ్చారని ఎలా అంటారు? : ప్రకాష్ రాజ్
సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయారన్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఆయన తన ఓటమికి కారణం చెబుతూ ‘మా’ సభ్యుడిగా రాజీనామా చేశారు. ఇందులోకి జాతీయవాదం కూడా వచ్చింది. బీజేపీ నేత బండి సంజయ్ లాంటి నేతలు ట్వీట్ చేసి జాతీయవాదాన్ని నిలబెట్టినందుకు వాళ్లకు కంగ్రాజులేషన్స్ చెప్పారు అని అన్నారు. రచయితలతో, దర్శకనిర్మాతలతో, నటీనటులతో తన అనుబంధం కొనసాగుతుందని అన్నారు. ప్రాంతీయత… -
‘మా’లో ముసలం మొదలు కాబోతోందా!?
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తిగా వెలువడకముందే రాజీనామాల పర్వం మొదలైంది. గతంలో ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు హుందాగా తమ ఓటమిని అంగీకరించి, ముందుకు సాగిపోయారు. లేదంటే మౌన ప్రేక్షకుడి పాత్రపోషించారు. కానీ ఆదివారం ఫలితాలు రాగానే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు వెనక బాసటగా ఉన్న నాగబాబు ‘ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొనసాగడం తనకు ఇష్టం లేక ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు… -
మాట్లాడడానికి సమయం ఉంది : మంచు విష్ణు
మూవీ ఆరిస్ట్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ నిన్న హైదరాబాద్ ఉత్కంఠభరితంగా జరిగాయి. పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ‘మా’ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. అక్టోబర్ 10 ఉదయం నుంచి ప్రారంభమైన ఈ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగగా, సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ మొదలైంది. క్షణక్షణం ఉత్కంఠను రేపుతూ రాత్రి 9 గంటల వరకూ జరిగిన కౌంటింగ్ లో మంచు విష్ణు విజేతగా నిలిచారు. ఇక ఈ సందర్భంగా చిరంజీవి,… -
‘మా’ ప్రెసిడెంట్ అనుమతి లేనిదే మీడియా కు వెళ్లొద్దు
నిన్న జరిగిన ‘మా’ ఎలక్షన్స్ లో మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు ప్రముఖులు సోషల్ మీడియాతో పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు స్పందిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అందరం కలిసి ముందుకు వెళదాం ముందు పాజిటివ్ కామెంట్స్ చేశారు. Read Also : నాగబాబు శల్య సారధ్యం చేశారా!? “అందరికీ నమస్కారం. ఒకరి విజయం కాదు. సభ్యులందరి విజయం. అందరూ మనవాళ్ళే.… -
‘మా’ నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు : చిరంజీవి
నూతన ‘మా’ అధ్యక్షుడికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ 10న ఉదయం జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో ‘మా’ అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మా అధ్యక్ష పదవికి పోటీ చేశారు. నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం 3 వరకు కొనసాగిన పోలింగ్ కేంద్రం వద్ద హైడ్రామా నడిచింది. ఇరు ప్యానల్ ల సభ్యులు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. పోలింగ్ కేంద్రంలోనూ అసభ్యకర భాషలో…
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!