Ma Oori Raja Reddy Movie Trailer Launched: నిహాన్ హీరోగా, వైష్ణవి కాంబ్లే హీరోయిన్ గా రవి బాసర దర్శకత్వంలో ఆర్ఎస్ మూవీ మేకర్స్ పై రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ నిర్మాతలుగా మా ఊరి రాజారెడ్డి అనే సినిమా నిర్మిస్తున్నారు. ఇక మార్చ్ 1న గ్రాండ్ గా ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్న సినిమా యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది. ఇక ఈ వేడుకలో ఎక్స్ సెంట్రల్ మినిస్టర్…