తెలంగాణ ఎంసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యార్థులు పరీక్ష సమయం కన్నా రెండు గంటల ముందే ఎగ్జామ్ సెంటర్స్ కు చేరుకోవాలి. పరీక్ష ప్రారంభం అయ్యాక ఒక్క నిమిషం ఆలస్యం అయినా లోపలికి అనుమతించరు. 105పరీక్ష కేంద్రాల్లో దాదాపు రెండున్నర లక్షల మంది ఎంసెట్ పరీక్షకు హాజరుకానున్నారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ లు ధరించడంతో పాటు.. సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆగస్ట్ ఇవాళ, రేపు, ఎల్లుండి ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్, 9, 10 తేదీల్లో…