ప్రపంచంలోని చాలా మంది ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లను ఇష్టపడతారు. ఐఫోన్ 17 ప్రో మాక్స్, శామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్ లాంటి అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేస్తారు. అయితే ప్రపంచంలోనే ఈ రెండింటికంటే అత్యంత ఖరీదైన ఫోన్ కూడా ఉందని మీకు తెలుసా?. ఆ ఫోన్‌కు పెట్టే ధరతో ఏకంగా మూడు ప్రైవేట్ జెట్‌లను కూడా కొనొచ్చు. అత్యంత ఖరీదైన ఫోన్ ఏంటి, ఆ ఫోన్ ఫీచర్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గా…