Tamannah: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నిరోజులుగా ఈ చిన్నది సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది. బాలీవుడ్ లోకి అడుగుపెట్టాకా.. అందాల ఆరబోతతో పాటు బూతు పురాణం కూడా నేర్చుకున్న తమన్నా.. నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం కూడా మొదలుపెట్టింది.