Home
Lpg Supply
Lpg Supply News
-
Pakistan LPG Crisis: పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం.. సిలిండర్ ధర రూ.8,000 దాటింది!
Pakistan LPG Crisis: దాయాది దేశం పాకిస్తాన్ మరో సంక్షోభంతో సతమతం అవుతోంది. ఆ దేశంలో వంటగ్యాస్ కొరత తీవ్రమైంది. ఇరాన్‌తో కీలక సరిహద్దు మార్గాలను మూసేయడంతో దేశంలో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో 12 కిలోల గ్యాస్ సిలిండర్ ధర కొన్ని ప్రాంతాల్లో రూ. 8200కు చేరింది. (భారత కరెన్సీలో ఇది రూ. 2700 సుమారుగా) చలికాలం సమీపిస్తుండటంతో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో సామాన్య… -
LPG Production: LPG కొరత రాకుండా కేంద్రం భారీ ప్లాన్.. 21 రిఫైనరీలకు ఉత్పత్తి లక్ష్యాలు
India LPG production targets: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌లో వంటగ్యాస్ (LPG) సరఫరాకు అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. దేశీయంగా LPG నిల్వలను పెంచి, భవిష్యత్తులో దిగుమతులకు అంతరాయం ఏర్పడినా వినియోగదారులకు కొరత రాకుండా చూసేందుకు తొలిసారిగా ప్రభుత్వ, ప్రైవేట్ రిఫైనరీలు, చమురు-గ్యాస్ సంస్థలకు గరిష్ఠ LPG ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించింది. ఆగస్టు 13న పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో 21 రిఫైనరీలు, అప్‌స్ట్రీమ్… -
India-Iran Relations: హార్ముజ్ దాటిన మరో ఎల్పీజీ ట్యాంకర్.. భారత్‌కు ‘‘విశిష్ట స్థానం’’ ఉందని ఇరాన్ సందేశం..
India-Iran Relations: భారత్‌కు మరో గుడ్ న్యూస్. హార్ముజ్ జలసంధి దాటి, భారత్‌కు 7వ ఎల్పీజీ ట్యాంకర్ గ్రీన్ సాన్వీ వస్తోంది. దీనిపై ఇరాన్ ప్రత్యేక సందేశాన్ని పంచించింది. ముంబైలోని ఇరాన్ కాన్సులేట్.. ‘‘మన ఉమ్మడి చరిత్రలో భారతదేశానికి, ముఖ్యంగా గుజరాత్‌కు విశిష్ట స్థానం ఉంది’’ అని పేర్కొంది. -
Congress: రాహుల్ గాంధీకి సొంత పార్టీలోనే షాక్.. మోడీ సర్కార్‌కు కాంగ్రెస్ సీనియర్ల మద్దతు..
Congress: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎల్పీజీ సంక్షోభం, ప్రభుత్వ విదేశాంగ విధానంపై రాహుల్ ప్రధాని నరేంద్రమోడీ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్నారు. -
LPG: ఇక కమర్షియల్ ఎల్పీజీ కొరత ఉండదు.. కేంద్రం కీలక నిర్ణయం..
LPG: ఎల్పీజీకి సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో ఎల్పీజీ కేటాయింపులు యుద్ధం ముందు స్థాయికి పెరిగాయని ప్రభుత్వం చెప్పింది. కమర్షియల్ LPG కేటాయింపును 50 శాతం నుంచి 70 శాతానికి పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
తాజావార్తలు
-
Mallikarjun Kharge: ‘మోదీ తండ్రి కూడా పోతాడు’.. ప్రధానిపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు!
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
January 12 Release టీమ్ బిగ్ స్కెచ్.. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయేలా ప్లాన్!
-
US-Iran Conflict: ‘తెలివి ఉంటే దాడి చేయరు’.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!