హీరోయిన్స్ కి, పెట్ డాగ్స్ కి చాలా దగ్గరి సంబంధమే ఉంటుంది! ఈ మధ్య కథానాయికలు తమ పెంపుడు జంతువులు, ముఖ్యంగా, కుక్కల్ని ముద్దాడుతూ, మురిపాలు పోతూ తెగ ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారు. తమన్నా, రశ్మిక, సమంత, ఛార్మి ఇలా చాలా పేర్లే చెప్పవచ్చు. ఇక ఈ కోవలోకే వస్తుంది మన త్రిష కూడా! Read Also: రేపు థియేటర్లలో ‘దృశ్యం -2’! �