Home
Lovely Professional University
Lovely Professional University News
-
Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
Student Protests: వరసగా దేశంలోని పలు యూనివర్సిటీల్లో విద్యార్థులు ఆందోళనలకు దిగుతున్నారు. ముఖ్యంగా పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(LPU)లో విద్యార్థులు విధ్వంసం సృష్టించారు. దీనికి ముందు పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలోని చాట్కారా యూనివర్సిటీలో కూడా విద్యార్థులు తీవ్ర హింసకు తెగబడ్డారు. చాలా మంది విద్యార్థులకు తాము ఏ విషయమై నిరసన తెలుపుతున్నామో తెలియని పరిస్థితి ఉంది. నిజానిజాలు తెలుసుకోకుండా పోలీస్ వాహనాలను, యూనివర్సిటీ ఆస్తులకు నిప్పు పెట్టారు. విద్యార్థినిపై అత్యాచారం వదంతులతో LPUలో సెప్టెంబర్27న రచ్చ జరిగింది.… -
Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
Lovely Professional University: లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (LPU)లో రగిలిన నిరసన జ్వాలలు ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఓ విద్యార్థినిపై రేప్ జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో క్యాంపస్‌లో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. ప్రస్తుతం పరిస్థితులు హద్దులు దాటాయి. దీంతో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 28 సోమవారం నుంచి ఏకంగా 10 రోజుల పాటు క్లాసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, జరగాల్సిన మిడ్-టర్మ్ పరీక్షలను కూడా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు… -
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
LPU Students Protest: పంజాబ్‌లోని ఫగ్వారా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఒక విద్యార్థినిపై యూనివర్సిటీ బయట వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో విద్యార్థులు ఒక్కసారిగా నిరసన చేపట్టారు. ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. యూనివర్సిటీలోని కిటీల అద్దాలు పగలగొట్టడంతో పాటు కొన్ని వస్తువులకు నిప్పుపెట్టారు. ఆదివారం సాయంత్రం కూడా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఈ ఘర్షణలు విద్యార్థులు, పోలీసులకు మధ్య ఉద్రిక్తతలకు దారి… -
LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
LPU Students Protest: పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU)లో ఆదివారం తెల్లవారుజామున తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. యూనివర్సిటీలోని విద్యార్థినిపై అత్యాచారం జరిగిందే ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా విద్యార్థులు విధ్వంసానికి దిగారు. యూనివర్సిటీల్లో విధ్వంసానికి పాల్పడ్డారు. క్యాంపస్‌లో ఉన్న మిగ్-23 యుద్ధ విమానం, మిలిటరీ ట్యాంక్‌పైకి ఎక్కి విద్యార్థులు నిరసన తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆదివారం తెల్లవారుజామున 1 గంటలకు గర్ల్స్ హాస్టల్ సమీపంలో… -
Students Self Distraction: మూడు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు.. ఎల్పీయూలో విద్యార్థుల ఆందోళన
Students Self Distraction-Huge protest at Lovely Professional University:ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అలహావబాద్ యూనివర్సిటీలో తారాచంద్ హస్టల్ లో ఓ విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫీజు పెంపు నిర్ణయం వల్లే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య విషయం యూనిర్సిటీ మొత్తం వ్యాపించడంతో విద్యార్థులంతా నిరసన, ఆందోళనలు చేపట్టారు. విద్యార్థులు ఫీజు పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అయితే మరణించిన విద్యార్థి జయ కపూర్ యూనివర్సిటీకి…
తాజావార్తలు
-
Shreyas Iyer: టీమిండియా టీ20 చరిత్రలో రెండో అతిపెద్ద పరాజయం.. రెండూ కెప్టెన్ శ్రేయస్ ఖాతాలోనే..
-
National Unity Day: వికసిత్ భారత్‌కు నశా ముక్త్ భారత్ అవసరం.. సర్దార్ పటేల్ జయంతి వేళ అమిత్ షా పిలుపు!
-
Tata Punch: టాటా పంచ్ కొత్త మోడల్ వచ్చేసింది.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు!
-
INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!