Home
Love Affair
Love Affair News
-
Fake Love: పెళ్లిపేరు చెప్పి అమ్మాయితో అన్నీ చేశాడు.. అవతల పారేశాడు
Fake Love: పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని ప్రలోభపెట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటన పూణెలో వెలుగు చూసింది. నిందితుడు బాలిక నుంచి డబ్బులు కూడా వసూలు చేశారు. -
Gujarat News : భార్యను బట్టలిప్పి నగ్నంగా ఊరేగించిన భర్త.. ఎందుకంటే
Gujarat News : ఈ మధ్య కాలంలో మానవ సంబంధాలు మరీ దిగజారుతున్నాయి. అనైతిక సంబంధాల మోజులో పడి పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు. క్షణికానందం కోసం కట్టుకున్న వారిని కాలదన్నుకుంటున్నారు. -
Love Affair: ఒకరితో లవ్ మరొకరితో ఎఫైర్.. ప్రియురాలు బర్త్ డే రోజే ప్రియుడు సూసైడ్
Love Affair: హనుమకొండ జిల్లా భీమదేరిపల్లి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో సెల్ఫీ వీడియో కలకలం రేపింది. ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేసిందని వీడియోను రికార్డు చేసి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. -
Fake Love: ఒకరితో ఎఫైర్ మరొకరితో పెళ్లికి రెడీ.. బ్లాక్ మెయిల్ చేయాలనుకుంది.. కానీ
Fake Love: వారిద్దరికీ ఎఫైర్ ఉండేది. అయితే ఆ యువకుడు తన ప్రియురాలిని బెదిరించి వేరే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ప్రియురాలు మనస్తాపానికి గురైంది. ఆమె ప్రేమికుడి వివాహాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించింది. కానీ ఆమె చేసిన ప్రయత్నాల వల్లనే ఘోరం జరిగింది. -
Uttar Pradesh: ప్రియురాలి పెళ్లి ఆపేందుకు యువకుడి డ్రామా.. చివరికి ఏం జరిగిందంటే..?
Uttar Pradesh: ప్రియురాలి పెళ్లి ఆపేందుకు ఓ యువకుడు పెద్ద డ్రామానే క్రియేట్ చేశాడు. ఏకంగా తనను కిడ్నాప్ చేసి, హత్య చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చాడు. ఈ వీడియోను తన కుటుంబీకులకు పంపి టెన్షన్ పెట్టాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు వ్యక్తి తన కాళ్లను, చేతులను కట్టేసుకుని, నాలుకను బయటకు తెరిచి, ముఖంగాపై రక్తపు మరకలతో ప్రమాదంలో… -
Kanpur: బాయ్‌ఫ్రెండ్ తండ్రితో యువతి జంప్.. అతనితో గడపాలనుకుంటున్నానని..
Kanpur woman elopes with boyfriend’s father: రోజురోజుకు ప్రేమకు అర్థం మారిపోతుంది. అసలు ప్రేమంటే ఏమిటో తెలియడం లేదు. అలాంటి విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ప్రేమ వ్యవహారాలు హత్యలకు దారి తీస్తున్న సంఘటనలు చూశాం. -
Crime: మా వాళ్ల అమ్మాయినే ప్రేమిస్తావా.. పట్టపగలు యువకుడి దారుణ హత్య
ఓ యువతిని ప్రేమించిన యువకుడు.. తమ పెళ్లికి అంగీకరించాలని ఆమె కుటుంబ సభ్యులను కోరగా.. మా వాళ్ల అమ్మాయినే ప్రేమిస్తావా అంటూ యువతి బంధువులు ఓ బడుగు వర్గానికి చెందిన యువకుడిని పట్టపగలే వెంటాడి కత్తులతో నరికి చంపిన దారుణ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. -
Man shoots girlfriend: పెళ్లికి నిరాకరించిందని.. ప్రియురాలిని కాల్చి చంపి ఆపై!
ప్రేమిస్తున్నామంటూ వెంట పడతారు.. అమ్మాయి ఒప్పుకోకపోతే ఎంతకైనా తెగిస్తారు. తనకు అమ్మాయి దక్కలేదనే కక్షతో దాడులకు పాల్పడుతున్నారు. అంతేకాదు.. ప్రాణాలు సైతం తీసేందుకు మగాళ్లు వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. -
Love Marriage : బిడ్డ టీచరు.. తండ్రి ప్రొఫెసర్.. పరువు పోతుందని అంత పని చేశాడు
Love Marriage : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కూతురి ప్రేమను ఒప్పుకోలేని తండ్రి ఆమెను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కూతరు ప్రేమ పెళ్లి విషయంలో తండ్రితో గొడవ పెట్టుకుంది. -
Partner Exchange: క్విడ్ ప్రోకో అంటే ఇదేనేమో.. భర్తలను మార్చుకున్న భార్యలు
Partner Exchange : కొన్ని సంబంధాలు వింటుంటే వింతగా అనిపిస్తుంటాయి. ఒక్కోసారి అవసరాలే ఇలాంటి విచిత్ర బంధాలను సృష్టిస్తాయేమో.. బీహార్‌లో మాత్రం అలాగే జరిగింది.
తాజావార్తలు
-
Hyderabad: భారీ సైబర్ ట్రేడింగ్ మోసం.. రూ.24.76 కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు.. 3 చోట్ల ఈడీ మెరుపు దాడులు!
-
Zakir Naik: జకీర్ నాయక్ వాదనను వ్యతిరేకించిన భారత్, పాక్, ఆఫ్ఘన్ మేధావులు.. అసలు ఏం జరిగిందంటే..?
-
INDIA Bloc: ఇండియా కూటమి ‘‘ప్రజా అభిశంసన’’ నేడే.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా టార్గెట్..
-
Donald Trump: “అబ్దుల్.. నువ్వొక జిహాదీవి”.. డెమోక్రటిక్ అభ్యర్థిపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
NEC Lavie X14: 99.9Wh భారీ బ్యాటరీతో NEC Lavie X14 కొత్త ల్యాప్‌టాప్.. 30 గంటల బ్యాకప్, 32GB RAMతో అదుర్స్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!