లియో బాక్సాఫీస్ జర్నీ స్టార్ట్ అయ్యి వారం కూడా కాలేదు అప్పుడే సోషల్ మీడియాలో లియో 2 డిస్కషన్స్ స్టార్ట్ అయిపోయాయి. లియో 2లో ఫ్లాష్ బ్యాక్ పైన ఫుల్ కథ ఉంటుంది, పార్తీబన్ గా ఎలా మారాడో చూపిస్తారు? లియో దాస్ ఫ్యాక్టరీలో నుంచి మంటల్ని దాటి ఎలా ప్రాణాలు కాపాడుకున్నాడు అనే విషయాలని చూపిస్తూ పార్ట్ 2ఉంటు�