హలోతో కెరీర్ స్టార్ట్ చేసిన కళ్యాణి ప్రియదర్శన్ క్రేజ్‌ను ఆకాశానికి లేపిన ఫిల్మ్ లోక. 30 కోట్లతో తెరకెక్కిన ఈ మలయాళ సినిమా 300 కోట్లను రాబట్టుకుని మాలీవుడ్ ఆల్ టైం హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలవగా సౌత్‌లో అత్యధికంగా వసూళ్లు చేసిన ఫీమేల్ ఓరియెంట్ చిత్రాల్లో ఫస్ట్ ప్లేసును ఆక్యుపై చేసింది. ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది ఈ ఫిల్మ్. లోక అక్టోబర్ 31 నుండి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. Also Read…