Girlfriend locked her boyfriend in a box Viral Video: ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుండడం చూస్తూనే ఉంటాం. అందులో కొన్ని వీడియోలు అబ్బురపరిచే విధంగా ఉండడం మనం గమనిస్తూనే ఉంటాము. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ప్రియురాలు తన ప్రియుడిని ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసిన సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు…