Home
Local Body Elections 2026
Local Body Elections 2026 News
-
CM Chandrababu: రెబల్స్ పోటీ చేస్తే చర్యలు తప్పవు.. కూటమి అభ్యర్థులకు సీఎం వార్నింగ్!
Chandrababu Naidu Warning to Rebels: ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని వినూత్న మార్పులు తీసుకొచ్చి పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులందరూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని, అధికారికంగా బీ-ఫారం పొందిన అభ్యర్థులు మాత్రమే పోటీ చేయాలని సూచించారు. రెబల్స్‌గా బరిలోకి దిగితే పార్టీ పరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానిక సంస్థల… -
CM Chandrababu: అక్కడే కూటమికి బీజం పడింది.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలను గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో విధ్వంసం ప్రజావేదిక నుంచే ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. తనకు నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేశారని, ప్రాథమిక హక్కులను పట్టించుకోలేదని ఆరోపించారు. ఆ పరిణామాల నుంచే కూటమికి బీజం పడిందని చంద్రబాబు తెలిపారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఉండవల్లిలోని సీఎం… -
Pawan Kalyan: బీఫామ్ వచ్చిన వారే పోటీ చేయాలి.. ఔత్సాహికులకు తప్పకుండా న్యాయం చేస్తాం!
Pawan Kalyan on Local Body Elections 2026: అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు ఈజీగా జరిగిందని, కానీ లోకల్ ఎన్నికల్లో పోటీ ఎక్కువగా ఉండడంతో సీట్ల సర్దుబాటులో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. కొందరికి సర్దిచెప్పి ముందుకెళ్తున్నాం అని, అగ్రనేతల ఐక్యతను కిందిస్థాయి నేతలు కూడా చూపించాలన్నారు. కూటమి అభ్యర్థులకు కొన్ని ఛాలెంజ్‌లు ఉన్నాయని, అభివృద్ధి పనులు కిందిస్థాయికి వెళ్లాలంటే అందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు. స్థానిక ఎన్నికల్లో చాలా…
తాజావార్తలు
-
Shehbaz Sharif: “కాశ్మీరీలను భారత్ అణచివేస్తోంది”.. పాక్ ప్రధాని ఆరోపణలు.!
-
Bengaluru Employee: జీతం ఎక్కువైందని రాజీనామా కోరుతున్న బాస్.. ఉద్యోగి పోస్ట్ వైరల్..
-
Arnab Cyclone Effect : అర్నబ్ బీభత్సం.. అనకాపల్లి తీరంలో భయానక పరిస్థితులు.!
-
Perni Nani: చంద్రబాబు, పవన్, మాధవ్.. మీకు ఎందుకు ఓట్లు వేయాలి? పేర్ని నాని ప్రశ్నల వర్షం
-
Invest Telangana Summit : ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో క్లైమేట్ ఛేంజ్‌పై ప్రత్యేక చర్చ
ట్రెండింగ్
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!