సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను త్వరలో విడుదల చేయబోతోంది. కంపెనీ ఉత్పత్తిని ప్రారంభించింది. దీనిని మొదటగా 2025 ఆటో ఎక్స్‌పోలో ఇ-యాక్సెస్ పేరుతో ప్రదర్శించారు. ఈ-యాక్సెస్‌ను మొదట 2025 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఈ స్కూటర్‌లో లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ అమర్చారు. దీని బ్యాటరీ నీటిలో ముంచడం, విపరీతమైన వేడి లేదా చలి, షాక్, పడిపోవడం, ఒత్తిడి, పంక్చర్ వంటి అనేక పరీక్షలను ఎదుర్కొన్నది. ఇది SDMS-e ని కలిగి ఉంది. దీనిలో…