తెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సేషనల్ గా మారిన నటుడు నరేష్ పవిత్ర లోకేష్ జంట. వీరిద్దరూ ఈ వయసులో రిలేషన్ లో ఉండడం అందరిని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే రిలేషన్ లో ఉండటమే కాకుండా పెళ్లి కూడా చేసుకుంటాము అంటూ నరేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాక రేపుతున్నాయి.. ఇక వీరిద్దరూ మళ్లీ పెళ్లి అనే సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించారు.ఈ సినిమా మిశ్రమ స్పందన ను దక్కించుకుంది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు…