కంప్లీట్ యాక్టర్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా ‘మలైకొట్టే వలిబన్’. 2024 జనవరి 25న రిలీజ్ కానున్న ఈ సినిమాని లిజో జొస్ పెల్లిసరి డైరెక్ట్ చేస్తున్నాడు. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిన జల్లికట్టు సినిమాని డైరెక్ట్ చేసిన లీజో జోస్ పెల్లిసరీని మోహన్ లాల్ పిలిచి మరీ సినిమా ఇచ్చాడు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా థ్రిల్లర్ అండ్ రెగ్యులర్…