కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో, ‘డ్యూడ్ స్టార్’ ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ ప్రస్తుతం మామూలుగా లేదు. గత ఏడాది వరుస విజయాలతో దూసుకుపోయిన ప్రదీప్ నుంచి 2025లో రావాల్సిన మూడు చిత్రాల్లో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIC) ఒకటి. స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటికే ఆడియెన్స్‌లో భారీ అంచనాలను పెంచేసింది. వాస్తవానికి ఈ సినిమా గత ఏడాది డిసెంబర్‌లోనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల…