ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ తమ వినియోగదారులకు ఎన్నో అద్భుతమైన పథకాలను అందిస్తుంది.. వినియోగదారుల నుంచి వస్తున్న స్పందనకు అనుగుణంగానే బీమా సంస్థ కొత్త కొత్త పాలసీలను తీసుకొస్తోంది. బహుళ ప్రయోజనాలను అందించే ప్లాన్లను పరిచయం చేస్తోంది. మనీ బ్యాక్, లైఫ్, యాన్యుటీ వంటి పలు రకాల ప్లాన్లను ఆవిష్కరిస్తోంది. ఎల్ఐసీ ప్రతి వర్గానికి వారి అవసరానికి అనుగుణంగా పాలసీలు అందుబాటులో ఉంటాయి. అందులో పిల్లల నుంచి వృద్ధుల వరకూ వారి వారి అవసరాలకు అనుగుణంగా ప్లాన్లు…