లక్షకు పైగా జీతంతో జాబ్స్ రెడీగా ఉన్నాయి. ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురును అందించింది. ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎల్‌ఐసి హెచ్‌ఎఫ్‌ఎల్) ఐటీ నిపుణులు, అప్రెంటిస్‌ల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఫుల్ స్టాక్ డెవలపర్ (అసిస్టెంట్ మేనేజర్ కేడర్) 1 పోస్ట్, SAP ప్రొఫెషనల్ (అసోసియేట్ కేడర్) 1 పోస్టులు ఉన్నాయి. ఐటీ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంవత్సరానికి రూ. 19.15 లక్షల వరకు ప్యాకేజీ లభిస్తుంది. Also…
ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న 250 అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. LIC HFL అప్రెంటిస్‌షిప్ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుంచి ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండటం తప్పనిసరి. Also Read:WTC Final 2025: ఐపీఎల్‌కే ప్రాధాన్యమా?..…