దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ మాస్టర్ సినిమాతో ఆడియన్స్ ని బాగా డిజప్పాయింట్ చేసారు. ఈ కాంబినేషన్ ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలి అని లియో సినిమా చేసారు. భారీ బడ్జట్ తో, భారీ స్టార్ కాస్ట్ తో… అంతకన్నా భారీ అంచనాలతో అక్టోబర్ 19న రిలీజ్ అయ్యింది లియో సినిమా. ఓపెనింగ్ డే రోజునే లియో నెగటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది. లోకేష్ కనగరాజ్, విజయ్ మరోసారి మిస్టేక్ చేసారు… వాళ్ల రేంజ్…