Home
Legal Action
Legal Action News
-
Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తాజాగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్’ టోర్నమెంట్లో తన అనుమతి లేకుండానే తన పేరును పాల్గొనే జాబితాలో చేర్చడంపై ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంపై నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ధావన్ స్పందిస్తూ.. టోర్నమెంట్లో తాను భాగం కానని స్పష్టం చేశారు. తన ప్రమేయం లేదా అనుమతి లేకుండా తన పేరును దుర్వినియోగం… -
Ashu Reddy: 9.5 కోట్ల చీటింగ్ కేసు.. మీడియా ముందుకు అషు రెడ్డి?
నిన్న ఉదయం బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి చుట్టూ ముసురుకున్న చీటింగ్ కేసు వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. నిన్న కేవలం తన మీద వస్తున్న ఆరోపణలను ప్రచారం చేస్తున్న వారి మీద లీగల్ యాక్షన్ తీసుకుంటానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, అంశం మీద మౌనంగా ఉన్న అషు రెడ్డి, ఇప్పుడు ఈ ఆరోపణలపై గట్టిగా బదులిచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి తాజా పరిణామాలు ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో… -
Uttar Pradesh: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయొద్దని అడ్డుకున్న భర్త.. కత్తితో దాడి చేసిన భార్య..
Man Alleges Wife Attacked Him with Knife for Stopping Her from Making Obscene Instagram Reels -
Oka Parvathi Iddaru Devadasulu : రూ.2 కోట్లు పెట్టాం.. నిండా ముంచేశాడు.. నిర్మాతల ఆవేదన
Oka Parvathi Iddaru Devadasulu : ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు మూవీ నిర్మాతలు కే.మురళి (షరత్ వర్మ), బి.ఆనంద్ బాబు సంచలన ఆరోపణలు చేశారు. మేం ఈ సినిమా కోసం రూ.2 కోట్లు పెట్టుబడి పెట్టాం. అన్ని ఖర్చులు మేం భరిస్తున్నాం. కాకపోతే ఈ మూవీకి సంబంధించిన రీ పేమెంట్స్ సాధ్యం కాలేదు. సెప్టెంబర్ 12, 2024న తోట రామకృష్ణ మూవీ రైట్స్ ను తనవిగా ప్రకటించేసుకున్నాడు. కనీసం మా పర్మిషన్ కూడా తీసుకోలేదు. ఈ… -
High Court: సిగాచి పరిశ్రమ ప్రమాదంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు.. 3రోజులు టైమ్..!
సంగారెడ్డి సిగాచి పరిశ్రమ ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది.. సిగాచి పరిశ్రమ ప్రమాదంపై టీజీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. న్యాయవాది కె.బాబూరావు సిగాచిపై పిల్ దాఖలు చేశారు. పరిశ్రమలో భద్రతా చర్యలు లేవని, పేలుడు ఘటనలో ఇంకా 8 మంది ఆచూకీ లభించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. బాధితులకు ప్రకటించిన పరిహారం ప్రభుత్వం ఇంకా చెల్లించలేదు.. పరిశ్రమ యజమానిని ఇప్పటివరకు అరెస్టు చేయలేదు.. -
Ahmedabad Plane Crash: పైలట్ ఆత్మహత్య చేసుకున్నాడని ఎలా నిర్ధారిస్తారు.. అంతర్జాతీయ కథనాలపై యూనియన్లు మండిపాటు
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై భిన్నమైన కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ మీడియాలో రకరకాలైన కథనాలు వెలువడుతున్నాయి. -
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ కేసు.. డీజీపీని రప్పించాల్సి ఉంటుందంటూ హెచ్చరిక?
విజయ్ దేవరకొండ కేసు లో కమిషనర్ విచారణకు రాకపోతే డీజీపీని రప్పించాల్సి ఉంటుంది అంటూ హెచ్చరించింది జాతీయ ఎస్టీ కమిషన్. తాజాగా సైబరాబాద్ పోలీసులపై జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్ అయింది. అసలు విషయం ఏమిటంటే ఏప్రిల్ 26వ తేదీన రెట్రో సినిమా వేడుకలో గిరిజనుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విజయ్ దేవరకొండపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. Also Read : Bhahubali : ‘బాహుబలి’ రీరిలీజ్‌పై జక్కన్న గ్రాండ్ అప్డేట్.. ఇదే… -
Chhattisgarh: మద్యం మత్తులో పోలీసులతో యువతి హల్చల్.. వీడియో వైరల్
మద్యం మత్తులో ఓ యువతి హంగామా సృష్టించి కటకటాల పాలైంది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కోర్బాలో జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి పాష్ పామ్ మాల్ ప్రాంతంలో ఉన్న ఓఎన్సీ బార్ వెలుపల పెద్ద ఎత్తున గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న యువకులు, యువతుల బృందం బహిరంగ ప్రదేశంలో గొడవ సృష్టించింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. వీళ్లు రాత్రి ఆలస్యంగా బార్ నుంచి బయటకు వచ్చారు. అనంతరం తమలో తాము గొడవ పడటం… -
Zee5 : విరాటపాలెం వివాదంపై జీ5 క్లారిటీ..
Zee5 : విరాటపాలెం : పిసి మీనా రిపోర్టింగ్ వివాదంపై తాజాగా జీ5 స్పందించింది. ఈ సిరీస్ పై ఈటీవీ విన్ కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. తాము రూపొందించినజీ కానిస్టేబుల్ కనకంని జీ5 వాళ్లు కాపీ కొట్టి విరాటపాలెం తీశారంటూ డైరెక్టర్ ప్రశాంత్ ప్రెస్ మీట్ పెట్టి ఆరోపించారు. కోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఈ రోజు స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తాజాగా దీనిపై జీ5 సంస్థ స్పందించింది. తాము ఎలాంటి… -
Etv Win Vs Zee 5 : జీ5పై ఈటీవీ విన్ కాపీ ఆరోపణలు..!
తాము ఈటీవీ విన్ ఒరిజినల్ వెబ్ సిరీస్ గా రూపొందిస్తున్న ఒక వెబ్ సిరీస్ కథను ఆధారంగా చేసుకుని మరొక ఓటీటీ సంస్థ ఏకంగా వెబ్ సిరీస్ సిద్ధం చేసి స్ట్రీమింగ్ చేయడానికి రెడీగా ఉందని ఈటీవీ విన్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపించింది. ప్రశాంత్ అనే దర్శకుడి దర్శకత్వంలో వర్ష బొల్లమ్మ టైటిల్ రోల్ లో కానిస్టేబుల్ కనకం అనే సిరీస్ అనౌన్స్ చేసింది ఈటీవీ విన్.
తాజావార్తలు
-
Traffic Restrictions: దీపావళి వేళ చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
-
AP MPTC ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌పై డీజీపీ కీలక ప్రకటన.. ఉపేక్షించేది లేదని వార్నింగ్..
-
Jon Ossoff: 2028 యూఎస్ ప్రెసిడెంట్ రేసులో 39 ఏళ్ల కుర్రాడు? ఎవరీ జాన్ ఒసాఫ్!
-
Egg Mayonnaise Ban: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం
-
Teacher Dies During Election Duty: ఎన్నికల విధుల్లో ప్రాణాలు కోల్పోయిన టీచర్.. చంద్రబాబు, పవన్, లోకేష్ సంతాపం
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!