Lava Anniversary Sale: భారతదేశపు ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ తన 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 30, 2025న ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తోంది. కేవలం ఒక్కరోజు మాత్రమే లభ్యమయ్యే ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, TWS ఇయర్‌బడ్స్, పవర్ బ్యాంక్‌లు వంటి అనేక గాడ్జెట్‌లపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో ప్రత్యేక ఆకర్షణగా మొదటి 100 మంది కొనుగోలుదారులకు మాత్రమే Lava AGNI 3 స్మార్ట్‌ఫోన్, Prowatch V1…