నాగచైతన్యతో విడిపోయాక సమంత ఫుల్ బిజీ అయింది. ఓ వైపు సినిమాలు మరో వైపు ఎండార్స్ మెంట్స్. ఇక సినిమాలలో నటించటానికి నాలుగు నుంచి ఐదు కోట్ల వరకూ వసూలు చేస్తున్న సమంత బ్రాండ్ ప్రమోషన్ కోసం కూడా కోట్లు రాబట్టుకుంటోంది. ఇటీవల తన సోషల్ మీడియాలో సమంత బికినీ తో దిగిన చిత్తరువును పోస్ట్ చేసింది. ఆ బికినీ బర్బెర్రీ బ్రాండ్ ది. నిజానికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సమంత ఒక్కో పోస్ట్…