రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు.. మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. తెలుగులో పదేళ్ల పాటు రాణించిన ఈ బ్యూటీ ఇప్పుడు నార్త్ లో నిలదొక్కుకునేందుకు కష్టపడుతుంది. బాలివుడ్ లో వరుస సినిమాలతో తెగ బిజీగా ఉంది.. సక్సెస్‌తో సంబంధం లేకుండా ఆఫర్లని దక్కించుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అందం, అభినయంతో మెప్పించింది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది. ఓ రౌండ్ టాలీవుడ్‌ని ఊపేసిన ఈ భామ ఇప్పుడు…
బాలివుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అందాలను ఆరబోయడంలో తల్లినే మించిపోతుంది.. సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ కుర్ర కారకు సెగలు పుట్టిస్తుంది.. తాజాగా అదిరిపోయే స్టిల్స్ ను సోషల్ మీడియాలో వదిలింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. జాన్వీ కపూర్ ఈ మధ్య కాలంలో గ్లామర్ డోస్ పెంచుతు…
బుల్లితెర పై యాంకర్ గా ఓ వెలుగు వెలిగిన అనసూయ ఇప్పుడు యాంకరింగ్ కు పూర్తిగా గుడ్ బై చెప్పేసి ప్రస్తుతం నటిగా బిజీగా ఉంది.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతుంది.. ఒకవైపు బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటుగా, హాట్ లుక్స్ ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..…
గ్లామర్ పరంగా కుర్రకారు మతులు పోగొడుతున్న బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కు కేరీర్ అంత మాత్రంగానే ఉంది.. కెరీర్ లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న టైంలో ప్రగ్యా ‘ అఖండ’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత పెంచుతోంది.. బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా పడిన కూడా సినిమా అవకాశాలు మాత్రం అందని ద్రాక్షలాగే ఉన్నాయి.. దాంతో సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకొనే…
ఈ మధ్య కాలంలో బుల్లి తెర యాంకరమ్మలు ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు.. అందరి మాట పక్కన పెడితే సుమక్క మాత్రం గత కొన్నిరోజులుగా గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా బ్లాక్ ట్రేండి వేర్ లో ఫోటో షూట్ చేసింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ప్రస్తుతం సుమక్క కేవలం రెండు షోలు మాత్రమే చేస్తుంది.. సుమ అడ్డా, అమ్మ…
మలయాళీ ముద్దుగుమ్మ అమలా పాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సినిమాలు తక్కువ చేసిన కూడా సోషల్ మీడియాలో మాత్రం హాట్ అందాలతో దర్శనమిస్తు కుర్రకారకు మతులు పోగొడుతుంది.. తాజాగా సముద్రపు ఒడ్డున రిలాక్స్ అవుతున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు ప్రస్తుతం వేకేషన్ ను ఎంజాయ్ చేస్తుంది.. వరుసగా ట్రిప్ లను వేస్తూ అక్కడ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. ప్రస్తుతం…
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే.. వరుస సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంది. బయట కనిపించడం తగ్గించేసింది. ఇంపార్టెంట్ ఈవెంట్లలోనే సందడి చేసే ఈ భామ ఇప్పుడు అసిస్టెంట్ పెళ్లిలో తళుక్కున మెరిసింది.. ఆరెంజ్ కలర్ శారీలో చాలా క్యూట్ గా కనిపించింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇందులో కలర్ ఫుల్ అందంతో కట్టిపడేస్తుందీ నేషనల్ క్రష్. ఆరెంజ్ శారీలో రష్మిక సందడంతా తన వద్దే…
సన్నీ లియోన్ బయటకు అడుగుపెట్టిన ప్రతిసారీ ఫ్యాషన్ గోల్స్ ఇవ్వాలని చూస్తుంది. తాజాగా ధరించిన డ్రెస్సులో ఫోటోషూట్‌లో బ్లాక్ గౌనులో అద్భుతమైన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. లియోన్ దివా కంటే తక్కువ కాదు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. స్లీవ్‌లెస్ బ్లాక్ గౌన్‌లో అలంకరించబడిన బెల్ట్‌తో లోతైన నెక్‌లైన్ కనిపించింది, ఇది ఆమె నడుముని చింపి, గంట గ్లాస్ ఫిగర్ యొక్క భ్రమను కలిగించింది. బస్ట్‌పై సేకరించిన వివరాలు…
మృణాల్ ఠాకూర్ పేరుకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.. సీతారామం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అమ్మడు క్రేజ్ పెరిగింది. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.. ఆ సినిమాలో అమ్మడు అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు.. పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న మృణాల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ వస్తుంది. అవి క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.. తాజాగా కిర్రాక్ పోజులతో ఉన్న ఫోటోలను షేర్…
టాలివుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల పేరు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఏకంగా టాలీవుడ్ లోనే చేతిలో పది సినిమాలు పెట్టుకొని ఏ హీరోయిన్ లేనంత బిజీగా ఉంది శ్రీలీల.. ఒకవైపు వరుస సినిమాలు, మరోవైపు స్టడీస్ తో పాటుగా సేవాకార్యక్రమాలు కూడా చేస్తుంది.. తాజాగా ఈ అమ్మడు చేసిన పనికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. శ్రీలీల చీర్స్ ఫౌండేషన్ అనే…