Janasena MLA Arava Sridhar video leak: రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే వివాదాస్పదంగా మారిన ఈ వ్యవహారంలో తాజాగా మరో వీడియో వెలుగులోకి రావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈసారి లీక్ అయిన వీడియోలో ఏకంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే మహిళతో వీడియో చాటింగ్ చేసినట్లు తెలుస్తోంది. Read Also: BJP: కాంగ్రెస్ ‘‘ఆధునిక ముస్లిం లీగ్’’.. అన్సారీ ‘‘గజినీ’’…