రణవీర్ సింగ్ అనగానే మనకు బోలెడు పాత్రలు గుర్తుకు వస్తాయి. వరుస సక్సెస్ లతో ఆయన ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగాడు. అయితే, ‘పద్మావత్’ సినిమాలో ఆయన అల్లావుద్దీన్ ఖిల్జీగా నెగటివ్ రోల్ చేశాడు. దానికి ఆయనకు బాగా పేరొచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి రణవీర్ కి సూపర్ ఆఫర్ వచ్చిందని టాక్. ఈసారి కూడా నెగటివ్ రోల్ లో రావణుడుగా కనిపించబోతున్నాడట రణవీర్ సింగ్!దర్శకుడు రాజమౌళి తండ్రి, సీనియర్ రచయిత విజయేంద్ర ప్రసాద్…