సల్మాన్ ఆఫర్ ఇచ్చాడని మదరాసిని మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు ఏఆర్ మురుగుదాస్. సికిందర్ ఆల్ట్రా డిజాస్టర్ కావడంతో ఈ దర్శకుడి కష్టానికి ప్రతి ఫలం లేకుండా పోయింది. గెలుపు ఓటములు కామన్.. కాని సికిందర్ ప్లాప్‌కు రీజన్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అంటూ సరికొత్త భాష్యాలు చెబుతున్నాడు. సికిందర్ ప్లాప్‌కు తప్పు నాది కాదు.. లాంగ్వేజ్‌ది అంటున్నాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగుదాస్. సినిమా వచ్చిన నాలుగు నెలలకు.. బొమ్మ ఆల్ట్రా డిజాస్టర్‌కు రీజన్ భాషే అంటూ చక్కటి…