Hardik Pandya: 2024లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన అథ్లెట్ లిస్టులో భారత స్టార్ క్రికెటర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నిలిచాడు. అతనితో పాటు శశాంక్ సింగ్ కూడా నిలిచడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2024లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన అథ్లెట్ లిస్టులో మొదటి స్థానంలో అల్జీరియన్ ప్రొఫెషనల్ బాక్సర్ ఇ�