Rajinikanth’s Lal Salaam Releasing with low buzz: రజనీకాంత్ హీరోగా నటించిన చివరి సినిమా జైలర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆయన ఏజ్ కి తగిన పాత్ర కావడంతో రజనీకాంత్ ఎప్పటిలాగే తనదైన స్టైల్ లో నటించి మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన నటిస్తున్న సినిమా వస్తుందంటే భారీ అంచనాలు ఉంటాయి. కానీ రజనీకాంత్ అతిథి పాత్రలో నటించిన లాల్ సలాం సినిమా పెద్దగా సౌండ్ లేకుండా రిలీజ్…