హైదరాబాద్ లో లాల్ దర్వాజ బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. లాల్ దర్వాజ భక్తజన సంద్రంగా మారింది. సింహవాహిని మహంకాళి ఆలయం, అక్కన్న మాదన్న ఆలయాలకు భక్తులు పోటెత్తారు. చార్మినార్ వద్దకు అంబారిపై వచ్చిన శ్రీ అక్కన మాదన్న మహంకాళి అమ్మవారి ఘటం ఊరేగింపు కు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు.. breaking news, latest news, telugu news, big news, Lal Darwaza Rangam, bonalu 2023