Kiraak RP Married his love intrest Lakshmi Prasanna at Vishakapatnam: జబర్దస్త్ షోలో కిర్రాక్ ఆర్పీ ఓ టీమ్ మెంబర్ గా ఎంటర్ అయి టీమ్ లీడర్ స్థాయి దాకా వెళ్లి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. మామూలు టీమ్ మెంబర్ గా ఎంటర్ అయినా తనదైన పంచులతో తనదైన మార్క్ కామెడీతో అలరిస్తూ టీమ్ లీడర్ అయిపోయాడు. ఇక కిర్రాక్ ఆర్పీ టీమ్ తో చాలా కాలం ప్రేక్షకులను అలరి