వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్న హీరో లక్ష్ చదలవాడ. ‘వలయం’ సినిమాతో ప్రేక్షకులను చేరువైన ఈ హీరో త్వరలోనే ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కి సంబంధించిన పాటలు ఇటీవలే విడుదల కాగా వాటికి శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. మంచి కథలను ఎంచుకుంటూ విభిన్నమైన సినిమాలను చేస్తూ హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నలక్ష్ చదలవాడ తాజాగా మరో సినిమా కు శ్రీకారం చుట్టారు. Read…