నయనతార, త్రిషల మధ్య వైరం క్లోజ్ కాలేదన్నది ఓపెన్ సీక్రెట్. చెన్నై సుందరి వదిలేసిన ప్రాజెక్టుతో నయనతార హిట్ కొట్టడం, లేడీ సూపర్ స్టార్ క్విటైన సినిమాలో త్రిష యాక్ట్ చేసి ప్లాప్ మూటగట్టుకోవడం ఆపై రోస్టింగ్‌కు గురవ్వడం చూస్తే సైలెంట్ వార్ ముగియనట్లే కనిపిస్తోంది. 40 ప్లస్‌లో కూడా ఇద్దరు నువ్వా నేనా అన్నట్లుగా సినిమాలకు కమిటవ్వడం, రెమ్యునరేషన్ విషయాల్లోనూ పోటీపడుతుండటం కూడా డౌట్స్ కలిగిస్తున్నాయి. Also Read : HHVM : మైత్రీ, దిల్ రాజు…