Khushi kapoor Tollywood Debut with Mokshagna – Prasanth Varma Movie: నందమూరి ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 6న నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు నాడు నందమూరి నాలుగో తరం నటుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు అనే ఊహాగానాలు ఉన్నాయి. హనుమాన్ సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ మొదటి సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడని అంటున్నారు. ఈ సినిమాను 6న పూజా కార్యక్రమంతో ప్రారంభించనున్నారని, బాలయ్య చిన్న కుమార్తె…