Nepal Batter Kushal Malla Hits Fastest T20I Century: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నేపాల్ ఆటగాడు కుశాల్ మల్లా చరిత్రకెక్కాడు. కుశాల్ 34 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఆసియా గేమ్స్ 2023లో భాగంగా మంగోలియాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కుశాల్ ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. దాంతో అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా ప్లేయర్ డేవిడ్ మిల్లర్, భారత కెప్టెన్ రోహిత్ శర్మల రికార్డు బ్రేక్ అయింది. మిల్లర్,…