రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఓ హిట్ ఆల్బమ్ ఇస్తే అతడ్నే రిపీట్ చేస్తుంటారు హీరో అండ్ ఫిల్మ్ మేకర్స్. కానీ ధనుష్ మాత్రం 14 ఏళ్లుగా పక్కన పెట్టేశాడు. ఫస్ట్ టైం ఆర్య రీమేక్ కుట్టీ కోసం వర్క్ చేశారు ఈ ఇద్దరు. 2010లో వచ్చిన ఈ రీమేక్‌కు ఇంచుమించు ఆర్య సాంగ్స్, బీజీఎం ఇచ్చేయడంతో పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు దేవీకి. బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుని ధనుష్ ఖాతాలో మంచి…