Out in 90s: మన భారతదేశంతోపాటు అనేక దేశాలు కూడా క్రికెట్ ను ఎంతగానో అభిమానిస్తారు. ఇక క్రికెట్ అభిమానులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రికెటర్ నచ్చుతూ ఉంటాడు. ముఖ్యంగా టీమిండియా క్రికెటర్స్ కి కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు కూడా ఉన్నారు. ఇలా వివిధ దేశాలలో ప్రజలకు వివిధ దేశాల క్రికెట్ ఆటగాళ్లు ఎందరో నచ్చుతారు. ఇష్టమైన ఆటగాడు సెంచరీలు చేస్తుంటే వారి అభిమానులకు ఎంత ఆనందంగా ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే…