Krithi Shetty : కృతిశెట్టి కూడా రెచ్చిపోతోంది. ఈ మధ్య పరువాలన్నీ చూపిస్తూ కుర్రాళ్లకు వల వేస్తోంది. ఈ మధ్య పెద్దగా అవకాశాలు లేక ఖాళీగానే ఉంటుంది. మొదట్లో వరుస హిట్లతో టాలీవుడ్ ను ఊపేసింది. కానీ మధ్యలో ప్లాపులు ఎక్కువగా రావడంతో ఫేడవుట్ అయిపోయింది. ఇప్పుడు కన్నడలో అడపా దడపా సినిమాల్లో అవకాశాల కోసం వెతుక్కుంటోంది. Read Also : Teja Sajja : ఆ హీరోనే నన్ను ఆదుకుంటాడు.. తేజసజ్జా కామెంట్స్ అదే టైమ్…