Krithi Shetty Creating a new hot image: కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ మంగళూరు భామ ఆ తర్వాత నటించిన సినిమాలు మాత్రం ఆమెకు పెద్దగా పేరును తీసుకురాలేదు. అయితే ఎప్పుడు పద్దతిగా కనిపించే ఈ అమ్మడు ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ అందాలతో కుర్రకారుని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండడం అందునా తాజాగా బ్యాక్ అందాలతో…