ఇండియాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ ‘కృతి సనన్’ రిలేషన్ లో ఉన్నారనే వార్త చాలా రోజులుగా వినిపిస్తూనే ఉంది. ఈ మాటని నిజం చేస్తూ హీరో ‘వరుణ్ ధావన్’ రీసెంట్ గా కృతి సనన్ మనుసులో ఉన్న హీరో ప్రస్తుతం ‘దీపిక’తో షూటింగ్ చేస్తున్నాడు అనే హింట్ ఇచ్చాడు. దీంతో ప్�