Home
Krishna Burugula
Krishna Burugula News
-
Krishna Burugula: నాడు సవాల్.. నేడు గద్దర్ అవార్డ్‌తో సంచలనం
తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి ఏడాది కొత్త నటులు వస్తుంటారు. కానీ, వారిలో కొందరే తమ ధైర్యం, ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో కృష్ణ బురుగుల ఒకరు. తన కెరీర్ ప్రారంభ దశలోనే ఆయన చేసిన సాహసోపేతమైన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ‘జిగ్రీస్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా “నేను ప్రేక్షకులను నవ్వించలేకపోతే నటన మానేస్తాను” అనే ఆయన మాటలు అప్పట్లో చాలామందికి అతివిశ్వాసంగా అనిపించాయి. అయితే, ఆ మాటల వెనుక ఉన్న… -
Jigris Movie OTT: పండగ వేళ థియేటర్ల వద్ద సినిమాల రచ్చ.. ఓటీటీలో ‘జిగ్రిస్’ ఊచకోత!
తెలుగు సినీ చరిత్రలో ఓ చిన్న సినిమా ఈ స్థాయిలో భారీ సంచలనం సృష్టించడం అంటే అరుదైన విషయమే. అలాంటి ఘనతను ‘కలర్ ఫోటో’ తర్వాత మళ్లీ ‘జిగ్రిస్’ సినిమా సాధించింది. థియేటర్లలో సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు సందడి చేస్తున్నప్పటికీ, ఓటీటీలో మాత్రం ‘జిగ్రిస్’ తన హవాను కొనసాగిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రం రెండు ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో (సన్ నెక్ట్స్, అమెజాన్ ప్రైమ్) నంబర్ 1, నంబర్ 2 స్థానాల్లో ట్రెండ్… -
JIGRIS : సందీప్ రెడ్డి వంగా సమక్షంలో ఛాలెంజ్ చేసి.. హిట్ కొట్టిన యంగ్ హీరో
రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన క్రష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు నటుడు కృష్ణ బూరుగుల. ఆ తర్వాత దిల్ రాజు యొక్క ATM వెబ్ సిరీస్ లో నటించి మెప్పించాడు. ఇక టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ నిర్మించిన కృష్ణమ్మలో ప్రధాన పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా జిగ్రీస్ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో లీడ్ రోల్ లో నటించాడు కృష్ణ. ఆవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన… -
Krishna Burugula: ఒక్కో అడుగు ముందుకు…
ప్రముఖ దర్శక నిర్మాత రవిబాబు రూపొందించిన ‘క్రష్’ మూవీతో హీరోగా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు కృష్ణ బూరుగుల. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా కృష్ణ లోని నటుడిని పరిశ్రమకు తెలియచేసింది. దాంతో కృష్ణ బూరుగుల పలు అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. అతను హీరోగా నటించిన రెండో సినిమా ‘మా నాన్న నక్సలైట్’. పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. అందులో నక్సలైట్ కుమారుడి… -
రివ్యూ : క్రష్ (జీ 5)
నటుడిగా, దర్శకుడిగా రవిబాబుకు తెలుగులో మంచి గుర్తింపే ఉంది. యాడ్ ఫిల్మ్ మేకర్ కూడా అయిన రవిబాబు డైరెక్టర్ గా డిఫరెంట్ జానర్ మూవీస్ చేశారు. కామెడీ, లవ్, హారర్, థ్రిల్లర్ మూవీస్ తీసి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. అయితే కొంతకాలంగా ఆయన తీసిన సినిమాలేవీ విజయం సాధించడం లేదు. బహుశా ఆ ఫ్రస్ట్రేషన్ తో కాబోలు ఇప్పుడు అడల్ట్ కామెడీ మూవీని తీశారు. ‘క్రష్’ పేరుతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రస్తుతం జీ 5లో స్ట్రీమింగ్…
తాజావార్తలు
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
-
Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘పవర్ హౌస్’గా విక్రమ్ 63..
-
Samsung Galaxy S26 FE: సామ్సంగ్ గెలాక్సీ S26 FE భారత్ లో లాంచ్.. 50MP కెమెరా, AMOLED 2X డిస్ప్లే
-
Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!